Hulchul: జూబ్లీహిల్స్ BRS ప్రచారంలో తల్వార్లతో హల్ చల్

Jubilee Hills BRS Campaigning With Talwar Hulchul
x

Hulchul: జూబ్లీహిల్స్ BRS ప్రచారంలో తల్వార్లతో హల్ చల్

Highlights

Hulchul: BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో..తల్వార్‌ను అటూ ఇటూ తిప్పుతూ ఓ కార్యకర్త విన్యాసాలు

Hulchul: జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో ఓ కార్యకర్త తల్వార్‌తో హల్‌చల్ చేశాడు. ఎర్రగడ్డలో ఆయన కారు ముందు తల్వార్‌ను అటూ ఇటూ తిప్పుతూ విన్యాసాలు చేశాడు. అది చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోకపోవడంపై విపక్షాలు *మండిపడుతున్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories