JP Nadda: ఈ నెల 9న హైదరాబాద్‌కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda to Hyderabad on 9th of this Month
x

JP Nadda: ఈ నెల 9న హైదరాబాద్‌కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Highlights

JP Nadda: ఈ నెల 8న వరంగల్ సభకు హాజరుకానున్న ప్రధాని మోడీ

JP Nadda: బీజేపీ జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఈ నెల 8న వరంగల్ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ నెల 9న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 11 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం జరగనుంది. నడ్డా అధ్యక్షతన భేటీ నేతలందరూ సమావేశంకానున్నారు. భేటీకి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories