JP Nadda: కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. వారసత్వ రాజకీయాలపై పోరాటం చేస్తున్నాం

JP Nadda: సీఎం కేసీఆర్ చెప్పారా? లేదా?

Shekhar G
Published on: 19 Nov 2023 6:53 PM IST
JP Nadda Comments On BRS
X

JP Nadda: కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. వారసత్వ రాజకీయాలపై పోరాటం చేస్తున్నాం

JP Nadda: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు జేపీ నడ్డా. తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ పక్కన పడేశారని.. తన కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ చేశారన్న నడ్డా.. ఔటర్‌ రింగ్ రోడ్డు టెండర్లలో స్కామ్ చేశారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక అని.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. వారసత్వ రాజకీయాలపై పోరాటం చేస్తున్నామన్నారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ అంతం చేస్తుందన్నారు జేపీ నడ్డా.

Shekhar G

Shekhar G

Next Story