యాదాద్రిలో స్థానికులు, జర్నలిస్టులు ధర్నా

Yadadri: గుట్టపైకి వాహనాలు అనుమతించాలని స్థానికుల డిమాండ్

Jyothi
Published on: 5 April 2022 11:43 AM IST
journalists Dharna in Yadadri
X

యాదాద్రిలో స్థానికులు, జర్నలిస్టులు ధర్నా

Yadadri: యాదగిరిగుట్ట బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. గుట్టపైకి వాహనాలు అనుమతించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, వ్యాపారులు బంద్ పాటించారు. ఆలయ ఈవో వైఖరితో తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ ‌ దృష్యాలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా వారిని సైతం అరెస్ట్ చేయడంతో గుట్ట దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. వీరికి వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.

Jyothi

Jyothi

Next Story