ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్న బండారి లక్ష్మారెడ్డి

Bandari Lakshma Reddy: కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన బండారి లక్ష్మారె

Shekhar G
Published on: 19 Nov 2023 3:09 PM IST
Joining BRS under Bandari Lakshma Reddy a candidate of BRS
X

ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్న బండారి లక్ష్మారెడ్డి 

Bandari Lakshma Reddy: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్లో 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్పొరేటర్ ప్రభుదాస్, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం బండారి లక్ష్మారెడ్డి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ పది రోజులపాటు మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అనుకొని పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.

Shekhar G

Shekhar G

Next Story