Eamcet 2020 Schedule: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన జీఎన్టీయూ

Eamcet 2020 Schedule: తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ నిర్వాహ‌ణ కోసం జేఎన్టీయూ షెడ్యూల్ విడుద‌ల చేసింది.

S. Srikanth
Updated on: 2 Sept 2020 8:10 PM IST
Eamcet 2020 Schedule: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన జీఎన్టీయూ
X

Eamcet 2020 Schedule: తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ నిర్వాహ‌ణ కోసం జేఎన్టీయూ షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈనెల 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో పరీక్ష.. రెండు రాష్ట్రాల్లో 102 సెంటర్లలో 79 తెలంగాణలో, ఏపీలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు.

మొత్తం 1,43,165 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. గురువారం నుండి ఈనెల7 వతేది వరకు అధికార వెబ్ సైట్ www.eamcet.tsche.ac.in ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపిన కన్వీనర్. పరిక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు మాస్కులు దరిస్తూ, డిస్టెన్స్ తప్పనిసరిగా పాటిస్తూ సానిటైజర్ వాడాలని సూచించారు.


S. Srikanth

S. Srikanth

Next Story