కాంగ్రెస్ పార్టీకి షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

Jitta Balakrishna Reddy: సభలో జిట్టాను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న సీఎం

Jyothi
Published on: 16 Oct 2023 12:02 PM IST
Jitta Balakrishna Reddy to join BRS
X

కాంగ్రెస్ పార్టీకి షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

Jitta Balakrishna Reddy: భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ భువనగిరిలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ కండువా కప్పి జిట్టాను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్‌ చేసింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌‌లో జాయన్ అయ్యారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.

Jyothi

Jyothi

Next Story