Jitta Balakrishna Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jitta Balakrishna Reddy: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డిపై జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 29 July 2023 3:57 PM IST
Jitta Balakrishna Reddy Slams Kishan Reddy
X

Jitta Balakrishna Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jitta Balakrishna Reddy: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డిపై జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డిని సమైక్యవాదిగా అభివర్ణించిన ఆయన..సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అన్నారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి అంటూ వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగానే బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించారని ‎జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story