Jithender Reddy: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ..

Jithender Reddy Tweets Against BJP Internal Mayters
x

Jithender Reddy: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ..

Highlights

Jithender Reddy: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ..

Jithender Reddy: బీజేపీపై తన అసంతృప్తిని వెల్లగక్కారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వైపు బీజేపీ నేతలు చెబుతుండగా.. ఇప్పుడు జితేందర్ ట్వీట్‌ ఆ స్టేట్‌మెంట్లకు విరుద్ధంగా కనిపిస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. వాహనం లోకి గేదెను లాగే ఫోటో పోస్ట్ చేసి.. ఇలాంటి ట్రీట్‌మెంట్‌ బీజేపీ నేతలకు అవసరం అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో బీఎల్ సంతోష్, బీజేపీ పార్టీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తెలంగాణ బీజేపీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories