Hemant Soren: నేడు ప్రగతిభవన్‌కు జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌

Jharkhand CM Hemant Soren will Visit Hyderabad Today | TS News
x

Hemant Soren: నేడు ప్రగతిభవన్‌కు జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌

Highlights

Hemant Soren: మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సోరెన్‌ భేటీ

Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఈ భేటీలో దేశ రాజకీయాలతోపాటు కేంద్ర సర్కార్‌ వైఖరి.. ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని త్వరలోనే ఓ సంచలనం జరగబోతోందని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాంచీ వెళ్లి సీఎం హేమంత్ సోరెన్‌ను కలిశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories