సాయంత్రం ప్రగతిభవన్‌కు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌

సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న హేమంత్ సోరెన్‌

Rama Rao
Published on: 4 Jun 2022 1:15 PM IST
Jharkhand CM Hemant Soren to Meet CM KCR | TS News
X

సాయంత్రం ప్రగతిభవన్‌కు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌

Hemant Soren Meet KCR: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సాయంత్రం ప్రగతిభవన్‌కు రానున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు, దేశ రాజకీయాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story