Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు.. కేటీఆర్ భయపడాల్సిన అవసరం లేదు

Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసని ఎమ్మె్ల్యే కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.

Shekhar G
Updated on: 14 Dec 2023 1:31 PM IST
Jeevan Reddy Comments On KTR
X

Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు.. కేటీఆర్ భయపడాల్సిన అవసరం లేదు

Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసని ఎమ్మె్ల్యే కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. కేటీఆర్ ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదని హితవు పలికారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. గతంలో ప్రభుత్వాలను నడిపిన అనుభవం ఉందని తెలిపారు జీవన్‌రెడ్డి. తెలంగాణను అప్పులపాటు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు జీవన్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story