Jeevan Reddy: ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉండాల్సిన వారు పార్టీల అధ్యక్షులయ్యారు
Jeevan Reddy: జనం లేక పాదయాత్రలు వెలవెలబోతున్నాయి
Jeevan Reddy: ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉండాల్సిన వారు పార్టీల అధ్యక్షులయ్యారు
Jeevan Reddy: కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి పాదయాత్రలు కావని అంతిమయాత్రలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ఒక పక్క ఎలక్షన్ జరిగితే మరో పక్క యాత్రలు చేస్తున్నారన్నారు. జనం లేక పాదయాత్రలు వెలవెలబొతున్నాయన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉండాల్సిన వారు పార్టీలకు అధ్యక్షులయ్యారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.
Next Story




