CM KCR: సీఎం కేసీఆర్‌తో జేడీఎస్‌ నేత కుమారస్వామి భేటీ

CM KCR: జాతీయ రాజకీయాలపై చర్చ

Jyothi
Published on: 11 Sept 2022 2:09 PM IST
JDS Leader Kumaraswamy Meet CM KCR
X

సీఎం కేసీఆర్‌తో జేడీఎస్‌ నేత కుమారస్వామి భేటీ

CM KCR: సీఎం కేసీఆర్‌తో జేడీఎస్‌ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చిస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్‌తో కలిసి లంచ్‌ చేయనున్న కుమారస్వామి.. సాయంత్రం వరకు ప్రగతిభవన్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story