Adilabad: ఇచ్చోడకు చేరుకున్న జవాన్‌ సంజీవ్‌ మృతదేహం

దక్షిణ సూడాన్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సంజీవ్‌ మృతి

Sandeep Eggoju
Published on: 17 Nov 2021 7:27 AM IST
Jawan Sanjeev Dead Body Reached to Adilabad District Narsapur Village
X

ఆదిలాబాద్ కు చేరుకున్న ఆర్మీ జవాన్ సంజీవ్ డెడ్ బాడీ (ఫైల్ ఇమేజ్)

Adilabad: ఈ నెల 9న దక్షిణ సుడాన్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుకు గురై మృతిచెందిన ఆదిలాబాద్‌ జిల్లా నర్సాపురానికి చెందిన ఆర్మీ జవాన్‌ సంజీవ్‌ మృతదేహం నిన్న రాత్రి ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకుంది. అంబులెన్స్‌పై పూలు చల్లి స్వాగతం పలికారు ఇచ్చోడ వాసులు. సంజీవ్‌ స్వగ్రామం నర్సాపూర్‌లో అంత్రక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story