GHMC ఎన్నికల్లో జనసేన పోటీ

Arun Chilukuri
Updated on: 17 Nov 2020 5:26 PM IST
GHMC ఎన్నికల్లో జనసేన పోటీ
X

తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సన్నహాలు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలో ఉన్న కమిటీలకు పవన్‌ స్పష్టం చేశారు. కార్యకర్తలు, జనసైనికుల విజ్ఞప్తుల మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామని పవన్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జనసైనికులు ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నారని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story