Telangana: 2నిమిషాల 12 సెకన్లలో చెప్పాడు... వరల్డ్‌ రికార్డు సాధించాడు

Telangana: జనగామ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి ఇంటర్నేషనల్​ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు.

Arun Chilukuri
Published on: 20 Jun 2021 2:55 PM IST
Telangana: 2నిమిషాల 12 సెకన్లలో చెప్పాడు... వరల్డ్‌ రికార్డు సాధించాడు
X

Telangana: 2నిమిషాల 12 సెకన్లలో చెప్పాడు... వరల్డ్‌ రికార్డు సాధించాడు

Telangana: జనగామ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి ఇంటర్నేషనల్​ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మరాఠీ అరవింద్ ఐక్యరాజ్యసమితిలోని సభ్యత్వం కల్గిన 195 దేశాలు..వాటి రాజధానులను రెండు నిమిషాల 12 సెకన్లలో చెప్పి ఔరా అనిపించాడు. తన కొడుకు మేధాశక్తిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరవింద్. అంతకుముందు ఉన్న 2నిమిషాల 29సెకన్లలను అధిగమించి అరవింద్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. అరవింద్ గత 15 రోజుల ముందు 2నిమిషాల 28సెకన్లలలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నాడు. దీంతో స్థానికులతో పాటుగా తోటి స్నేహితులు శెభాష్‌ అరవిందని మెచ్చుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story