Muthireddy: పల్లా వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆగ్రహం

Muthireddy: పల్లా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలి

Shekhar G
Published on: 26 Aug 2023 2:55 PM IST
Janagama MLA Muthireddy Is Angry With Palla Rajeshwar Reddy Comments
X

Muthireddy: పల్లా వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆగ్రహం

Muthireddy: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజర్చే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆ‍యన అన్నారు. పల్లా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ అస్థిత్వం కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించి మాట్లాడటం సరైనది కాదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story