Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన

Municipal Elections: అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో జనసేన నాయకులు, బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు

Sandeep Eggoju
Published on: 18 April 2021 12:53 PM IST
Jana Sena to contest in Telangana Municipal Elections
X

జన సేన (ఫైల్ ఇమేజ్)

Municipal Elections: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయించాయి. అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో జనసేన నాయకులు, బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసి పోటీ చేయడంపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎవరెవరూ ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story