Pawan Kalyan: అగ్నిపథ్ ఆందోళన పరిణామాలపై జనసేనాని విచారం

Pawan Kalyan: మృతిచెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

Rama Rao
Published on: 17 Jun 2022 3:53 PM IST
Jana Sena Chief Pawan Kalyan Responded on Secunderabad Railway Station Issue
X

Pawan Kalyan: అగ్నిపథ్ ఆందోళన పరిణామాలపై జనసేనాని విచారం

Pawan Kalyan: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విచారం వ్యక్తంచేశారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానంపై చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడం బాధాకరమన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Rama Rao

Rama Rao

Next Story