నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిపై క్లారిటీ

నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిపై క్లారిటీ
x
Highlights

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం నుంచి...

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అనుభవం తనకు ఉందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జానారెడ్డి ఏమీ చేయలేదనే హక్కు ఏవరికి లేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తానే పోటీ చేయాలని సూచించిందని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories