Jana Reddy: ఇన్నాళ్లు యుద్ధం చేసిన నన్ను పదేపదే యుద్ధం చేయమనడం మీకు తగునా?

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మునుగోడు కార్యకర్తల సమావేశంలో ఫన్నీ కామెంట్స్‌తో అందరినీ నవ్వించారు.

Arun Chilukuri
Updated on: 3 Sept 2022 6:30 PM IST
Jana Reddy Funny Comments in Munugode Congress Meeting
X

Jana Reddy: ఇన్నాళ్లు యుద్ధం చేసిన నన్ను పదేపదే యుద్ధం చేయమనడం మీకు తగునా?

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మునుగోడు కార్యకర్తల సమావేశంలో ఫన్నీ కామెంట్స్‌తో అందరినీ నవ్వించారు. తాను యుద్ధం చేసి అలిసిపోయానన్నారు. ఇన్నాళ్లు యుద్దం చేసిన తనను పదేపదే యుద్ధం చేయమనడం మీకు తగునా అంటూ కార్యకర్తలను అడిగారు. మీరు కర్ర కిందేసినపుడు మోయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని జానారెడ్డి అన్నారు. నిజంగా ఆపదొచ్చినప్పుడు తాను వస్తానన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలని, అందుకు అవసరమైన అండదండలు అందిస్తానని ఆయన చెప్పారు. కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకుంటానని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story