Medaram: భక్తులతో కిటకిటలాడుతున్న జంపన్నవాగు

Medaram: మేడారం మహాజాతరకు తరలివస్తున్న భక్తజనం, శివసత్తుల పూనకాలతో ఊగిపోతున్న భక్తులు.

Sriveni Erugu
Published on: 17 Feb 2022 2:36 PM IST
Jampannavagu Chattering With Devotees
X

Medaram: భక్తులతో కిటకిటలాడుతున్న జంపన్నవాగు

Medaram: మేడారం మహాజాతర సందర్భంగా జంపన్నవాగు భక్తులతో కిక్కిరిసిపోతుంది. శివసత్తుల పునకాలతో ఉగిపోతుంది. సల్లగా చూడు జంపన్న అంటూ వేడుకుంటున్నారు. పిల్లలు లేని మహిళలు వారాలు పడుతున్నారు. తలనిలాలు సమర్పించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యసాన్నలు ఆచరించి తల్లుల గద్దెలను దర్శనం చేసుకొని మొక్కలు తీర్చుకుంటున్నారు. పసుపు కుంకుమ ఎత్తు బెల్లం బంగారంగా కానుకలను సమర్పిస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు దుకాణాల గుడారలతో నిండిపోతున్నాయి.మేడారం జంపన్నవాగు నుండి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story