జగిత్యాల జిల్లాలో గల్లంతైన రిపోర్టర్ జమీర్ మృతి
* కారును బయటకు తీసిన రెస్క్యూటీమ్
జగిత్యాల జిల్లాలో గల్లంతైన రిపోర్టర్ జమీర్ మృతి
Reporter Zameer: భారీ వర్షాలను కవర్ చేసేందుకు వెళ్లి జగిత్యాల జిల్లా రామోజీపేట వాగులో గల్లంతైన రిపోర్టర్ జమీర్ మరణించారు. జమీర్ కారును రామోజీపేట భూపతిపూర్ లో అధికారులు గుర్తించి బయటకు తీశారు. అక్కడికి కొద్ది దూరంలో చెట్లకొమ్మల్లో చిక్కుకుని ఉన్న జమీర్ మృతదేహాన్ని రెస్క్యూబృందాలు గుర్తించాయి. జమీర్ మృతికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.
Next Story




