Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేకు జగ్గారెడ్డి లేఖ

Jaggareddy: భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా.. హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేస్తానన్న జగ్గారెడ్డి

Dhatripriya
Published on: 28 April 2023 3:41 PM IST
Jaggareddy Open Letter To Manikrao Thakre
X

Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేకు జగ్గారెడ్డి లేఖ

Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేస్తానన్నారు జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలు.. హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజకవర్గాలు.. ఉమ్మడి రంగారెడ్డి లోని 8 నియోజకవర్గాలు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 15నియోజకవర్గాలతో కలిపి 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు జగ్గారెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story