Congress: రాజీనామాపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూటర్న్

Congress: తన రాజీనామాపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 25 Feb 2022 9:01 PM IST
Jagga Reddy to Stay in Congress Until Sonia or Rahul Responds
X

Congress: రాజీనామాపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూటర్న్

Congress: తన రాజీనామాపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. రాజకీయ హైడ్రామాకు తెరదించారు ఆయన. కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌కే జై కొట్టారు. అంతేకాదు.. పార్టీ సభ్యత్వం ప్రారంభించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ట్విస్ట్‌ ఇచ్చారు. మార్చు 22న సంగారెడ్డిలో లక్ష మందితో జగ్గారెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story