ఈ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు :‌ జగ్గారెడ్డి

Jagga Reddy: ఈ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు

Rama Rao
Updated on: 18 April 2022 4:21 PM IST
Jagga Reddy Remarks On CM KCR | Telangana News
X

Jagga Reddy: ఈ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు

Jagga Reddy: బీజేపీ కార్యకర్త చనిపోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారణమని వాంగ్మూలం ఇచ్చారన్నారు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇంత పెద్ద సంఘటన జరిగినా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పోలీసు వ్యవస్థలో కొంతమంది చెడ్డ పోలీసులున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మెమోల కేసులను కూడా పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నారన్నారు జగ్గారెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story