హరీష్ రావుపై ప్రశంసలు కురిపించిన జగ్గారెడ్డి

Jagga Reddy: ఇటీవల నిత్యం అధికార పార్టీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ప్రభుత్వంపై అభినందనలు తెలిపారు.

Arun Chilukuri
Published on: 5 March 2022 3:43 PM IST
Jagga Reddy Praises CM KCR and Harish Rao
X

హరీష్ రావుపై ప్రశంసలు కురిపించిన జగ్గారెడ్డి

Jagga Reddy: ఇటీవల నిత్యం అధికార పార్టీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ప్రభుత్వంపై అభినందనలు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో నిర్వహించిన రివ్యూలో సంగారెడ్డి మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు సీఎంను ప్రశంశించే జగ్గారెడ్డి కొత్తగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగ్గారెడ్డి ప్రశంశల వెనుకున్న మతులబేంటో అని సంగారెడ్డి ప్రజలు చర్చించుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story