Jagga Reddy: కాసేపట్లో గాంధీభవన్‌కు జగ్గారెడ్డి

Jagga Reddy: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులతో సమావేశం

Sandeep Eggoju
Published on: 25 Sept 2021 12:18 PM IST
Jagga Reddy Going to be Attend the Meeting in Gandhi Bhavan
X

జగ్గా రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Jagga Reddy: కాసేపట్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్‌కు చేరుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులతో ఆయన సమావేశంకానున్నారు. ఏఐసీసీ సహా ఇంఛార్జ్‌లతో టీపీసీసీ కమిటీ నేతలు కూడా సమావేశంకానున్నారు. ఇక సాయంత్రం జరిగే పొలిటికల్ ఎఫైర్ కమిటీలో చర్చించే అంశాలపై చర్చించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story