Jagga Reddy: రాష్ట్ర రాజకీయాలపై సమీక్ష చేసే సమయం కూడా లేదా..?

* బీజేపీ దూకుడు మీద ఉంటే జూమ్‌లో మీటింగ్‌లు ఏంటని ప్రశ్నించిన జగ్గారెడ్డి

R Tripura Malini
Updated on: 19 Nov 2022 2:16 PM IST
Jagga Reddy Fires On Rahul Gandhi
X

రాష్ట్ర రాజకీయాలపై సమీక్ష చేసే సమయం కూడా లేదా..?

Jagga Reddy: సాయంత్రం కాంగ్రెస్ నేతలు నిర్వహించి తలపెట్టిన జూమ్ మీటింగ్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర, రాష్ట్ర రాజకీయాలపై సమీక్ష చేసే సమయం కూడా లేదా అంటూ ప్రశ్నించారు. పార్టీ నడిపే పద్దతి ఇది కాదంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు. సమావేశానికి పిలవడానికి ఫోన్ చేసిన నాయకుడిపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దూకుడు మీద ఉంటే జూమ్‌లో మీటింగ్‌లు ఏంటని ప్రశ్నించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story