Jagga Reddy: బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి.. ఎందుకు తప్పించారో సమాధానం చెప్పాలి

Jagga Reddy: కేసీఆర్‌ ప్యాకేజ్‌తోనే కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి

Shekhar G
Updated on: 22 Feb 2024 8:15 PM IST
Jagga Reddy Comments On Kishan Reddy
X

Jagga Reddy: బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి.. ఎందుకు తప్పించారో సమాధానం చెప్పాలి

Jagga Reddy: కిషన్ రెడ్డి రథం ఎక్కి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తమ పార్టీ మాటిచ్చి తప్పిన హామీల గురించి ప్రశ్నించలేని కిషన్ రెడ్డికి.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ల గురించి మాట్లాడే ముందు.. బండి సంజయ్‌ను ఉన్నట్టుండి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ప్యాకేజ్‌తోనే కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని ఆరోపించారు జగ్గారెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story