Jagga Reddy: గవర్నర్‌ బయట పులిలా గాండ్రించి.. సభలో పిల్లిలా ఉండిపోయారు

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Dhatripriya
Updated on: 3 Feb 2023 4:00 PM IST
Jagga Reddy Comments On Governor Tamilisai
X

Jagga Reddy: గవర్నర్‌ బయట పులిలా గాండ్రించి.. సభలో పిల్లిలా ఉండిపోయారు

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ బయట పులిలా గాండ్రించి సభలో పిల్లిలా చతికిల పడ్డారన్నారు. గవర్నర్‌, కేసీఆర్‌ మధ్య రాజీ కుదిరిందని గవర్నర్‌ పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రసంగం తుస్‌ మనిపించారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి గవర్నర్‌ బీ టీమ్‌గా మారిపోయిందన్నారు జగ్గారెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story