Jagga Reddy: బీజేపీపై జగ్గారెడ్డి విమర్శలు
Jagga Reddy: ఆర్ఎస్ఎస్ వాళ్లు రాసిస్తే కిషన్ రెడ్డి చదువుతాడు
Jagga Reddy: బీజేపీపై జగ్గారెడ్డి విమర్శలు
Jagga Reddy: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మోడీని ప్రధాని చేసిన అద్వానీకి అయోధ్యలో కనీసం శాలువా కూడా కప్పలేదని జగ్గారెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఆఫీస్‌లో ఆర్ఎస్ఎస్ వాళ్లు రాసిచ్చినద్దే కిషన్ రెడ్డి మాట్లాడతారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన బాగుందో లేదో ఆర్టీసీ బస్సు ఎక్కితే అర్ధమవుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Next Story




