Jagga Reddy: ఏపీ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jagga Reddy: అప్పుడు ఏపీలో రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవు

Shashank Gullapelli
Published on: 15 April 2024 4:15 PM IST
Jagga Reddy Comments On AP Politics
X

Jagga Reddy: ఏపీ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jagga Reddy: ఏపీ రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలవాలని...అప్పుడు ఈ రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవన్నారు. సీఎం జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు...చంద్రబాబే కొట్టాడని ఇంకొకరు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి హామీనిచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story