Gandhi Bhavan: సద్దుమణిగిన జగ్గారెడ్డి మాటల దుమారం
*తనదే తప్పు అని ఒప్పుకున్న జగ్గారెడ్డి * అంతర్గత వివాదాలు మీడియా ముందు ప్రస్తావించకూడదని సూచన
జగ్గారెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)
Jagga Reddy: జగ్గారెడ్డి మాటల దుమారం సద్దుమణిగింది. నిన్న ఆయన మాట్లాడిన మాటలపై వివరణ ఇచ్చారు. తనదే మిస్టెక్ అని జగ్గారెడ్డి ఒప్పుకున్నారు. అయితే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే అలా జరిగిందని ఆ గొడవ సద్దుమణిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత వివాదాలుంటే మీడియా ముందు మాట్లాడకూడదని పార్టీనేతలకు సహా ఇన్‌ఛార్జీలు సూచించారు.
Next Story




