Jagadish Reddy: ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరినీ వదలం

Jagadish Reddy: హైదరాబాద్‌ ఇండస్ట్రీయల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫామేషన్‌ పాలసీపై మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి విమర్శలు చేశారు.

Arun Chilukuri
Published on: 27 Nov 2025 6:30 PM IST
Jagadish Reddy: ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరినీ వదలం
X

Jagadish Reddy: హైదరాబాద్‌ ఇండస్ట్రీయల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫామేషన్‌ పాలసీపై మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి విమర్శలు చేశారు. దోపిడీ దొంగల్లా భూముల కోసం హిల్ట్‌ పాలసీ అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. 5లక్షల కోట్ల ప్రజల ఆస్తిని 440మంది పంచుకోవాలని చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరినీ వదలమన్నారు. న్యాయ పోరాటం చేస్తాం, భూములను కాపాడుతామన్నారు. భూ దోపిడీకి పాల్పడే వారిని తాము వచ్చాక జైలుకు పంపుతామని.. ప్రజా అవసరాల కోసమే ఇండస్ట్రీయల్‌ భూములు వినియోగించాలని జగదీష్‌ రెడ్డి సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story