Jagadish Reddy: అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయి

Jagadish Reddy: కొత్త పాత కలుపుకొని వెళ్లాల్సి ఉంది

Jyothi
Published on: 3 Aug 2023 1:06 PM IST
Jagadish Reddy Sensational Comments
X

Jagadish Reddy: అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయి

Jagadish Reddy: అసెంబ్లీ లాబీలో మంత్రి జగదీష్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా సంచనల కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయని, అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయన్నారాయన... పార్టీ అధ్యక్షులనే మార్చామనే ప్రచారం ఉన్నప్పుడు.. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం పెద్ద కష్టమా అని ప్రశ్నాంచారు జగదీష్ రెడ్డి... అభ్యర్థులు గెలువలేని పార్టీల్లో రాజకీయ గొడవలు ఉన్నప్పుడు అధికార పార్టీలో అభ్యర్థుల గొడవలు ఉండవా అన్నారు. అంతర్గత కలహాలు అనేది సహజమని, కొత్త.. పాత వ్యక్తులను కలుపుకొని వెళ్లాల్సి ఉందన్నారాయన.

Jyothi

Jyothi

Next Story