Jagadish Reddy: ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి జగదీష్ రెడ్డి నివాళులు

Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పార్థివ దేహానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 10 Dec 2025 3:39 PM IST
Jagadish Reddy: ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి జగదీష్ రెడ్డి నివాళులు
X

Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పార్థివ దేహానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు. ఆనంతరం కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు ఎక్కువయ్యాయని...రాజకీయంగా ఎదుర్కోలేకే.. కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు. తుంగతుర్తిలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. ఈ హత్యకు ఉత్తమ్, కోమటిరెడ్డిలే దగ్గరుండి బాధ్యత వహించాలని.. జగదీష్ రెడ్డి మండిపడ్డారు. త్వరలో కేటీఆర్ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని... ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story