Jagadish Reddy: స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌లో బీఆర్‌ఎస్‌ పాల్గొంటుందనే.. కేంద్రం ప్రైవేటీకరణపై దిగొచ్చింది

Jagadish Reddy: ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమే

Jyothi
Published on: 13 April 2023 8:00 PM IST
Jagadish Reddy Comments On Vizag Steel Plant
X

Jagadish Reddy: స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌లో బీఆర్‌ఎస్‌ పాల్గొంటుందనే.. కేంద్రం ప్రైవేటీకరణపై దిగొచ్చింది

Jagadish Reddy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ పార్టీ విజయమేనని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌లో బీఆర్‌ఎస్‌ పాల్గొంటుందనే కేంద్రం.. ప్రైవేటీకరణపై దిగొచ్చిందని ఆయన చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఏపీ ప్రజలకు బీఆర్‌ఎస్‌ అండగా నిలబడితే.. ఏపీ మంత్రులకు ఎందుకు భయం అని నిలదీశారు. తెలంగాణపై ఏపీ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటున్న మంత్రి జగదీష్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story