Jagadish Reddy: ప్రధాని మోడీని గద్దె దించేందుకే బీఆర్ఎస్ పనిచేస్తోంది

Jagadish Reddy Comments On Modi
x

Jagadish Reddy: ప్రధాని మోడీని గద్దె దించేందుకే బీఆర్ఎస్ పనిచేస్తోంది

Highlights

Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీని అనవసర ఆరోపణలు

Jagadish Reddy: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రెస్, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో పదవుల కోసం ఆరాటపడి తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి చేయలేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. దేశంలో మోడీని గద్దే దించేందుకు బీఆర్ఎస్ పని చేస్తుందని తెలిపారు. 111జీవోను ప్రతిపక్షాలు భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయంటున్న మంత్రి జగదీష్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories