Jagadish Reddy: కర్ణాటకలో కరెంట్ తీగలు నేను పట్టుకుంటా.. తెలంగాణలో కరెంట్ తీగలు పట్టుకోవడానికి మీరు రెడీనా..?

Jagadish Reddy: రైతులకు 24 గంటల కరెంట్ పై సవాళ్లు, ప్రతిసవాళ్లు

Shekhar G
Published on: 8 Nov 2023 5:24 PM IST
Jagadish Reddy Comments On Congress Leaders
X

Jagadish Reddy: కర్ణాటకలో కరెంట్ తీగలు నేను పట్టుకుంటా.. తెలంగాణలో కరెంట్ తీగలు పట్టుకోవడానికి మీరు రెడీనా..?

Jagadish Reddy: తెలంగాణ కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. కరెంట్ పై చర్చ కు తాను సిద్ధమని.. కాంగ్రెస్ నేతలు సిద్ధమా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి అయిన వేలుదామని.. కర్ణాటకలో కరెంట్ తీగలు పట్టుకోవడానికి నేను రెడీ.. తెలంగాణలో కరెంట్ తీగలు పట్టుకోవడానికి మీరు రెడీనా.. అంటూ సవాల్ విసిరారు.

Shekhar G

Shekhar G

Next Story