Jagadish Reddy: కాంగ్రెస్ చేతగాని తనం వల్లే కరువు ఏర్పడింది

Jagadish Reddy: బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలను తెలంగాణ... ప్రజలు కోల్పోతున్నారు

Shekhar G
Published on: 10 March 2024 7:21 PM IST
Jagadish Reddy Comments On Congress Government
X

Jagadish Reddy: కాంగ్రెస్ చేతగాని తనం వల్లే కరువు ఏర్పడింది

Jagadish Reddy: BRS పాలనలో పొందిన అనేక అవకాశాలను తెలంగాణ ప్రజలు కోల్పోతున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ట్యాంకర్ల కోసం మహిళలు ఎదురుచూసే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కరువు కాంగ్రెస్ చేతగాని తనం వల్లేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంటనే నీటిపారుదలపై సమీక్ష నిర్వహించి... రైతాంగాని భరోసా ఇవ్వాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story