Jagadish Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతలేరు

Jagadish Reddy: అమలుకు సాధ్యం కాని హామీలను ప్రజలు హర్షించరు

Jyothi
Published on: 21 Nov 2023 2:07 PM IST
Jagadish Reddy Comments On Congress
X

Jagadish Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతలేరు

Jagadish Reddy: 5 గంటల కరెంట్ కూడా సరిగా ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఎందుకు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని.. గులాబీ జెండాను ఎగరేస్తామని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అమలుకు సాధ‌్యం కాని హామీలను ప్రజలు నమ్మరంటున్న మంత్రి జగదీష్ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story