Ponguleti: పొంగులేటి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. బ్రీఫ్ కేస్, కొన్ని బ్యాగులు స్వాధీనం

Ponguleti: 36 గంటల పాటు కొనసాగిన సోదాలు

Jyothi
Published on: 10 Nov 2023 4:04 PM IST
IT Raids Over at Ponguleti Srinivasa Reddy House
X

Ponguleti: పొంగులేటి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. బ్రీఫ్ కేస్, కొన్ని బ్యాగులు స్వాధీనం 

Ponguleti: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్ ముగిశాయి. 36 గంటలకుపైగా నివాసం, వ్యాపార కార్యాలయాలతో పాటు 33 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. పొంగులేటి ఇంట్లో బ్రీఫ్ కేస్, కొన్ని బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. స్వాధీనం చేసుకున్న సీఆర్పీఎఫ్ బలగాల భద్రతత మధ్య కీలక పత్రాలను, బ్యాగులను తరలించారు.

Jyothi

Jyothi

Next Story