IT Raids: ఫినిక్స్‌ గ్రూప్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు

IT Raids on Phoenix Group offices
x

IT Raids: ఫినిక్స్‌ గ్రూప్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు

Highlights

IT Raids: ఫినిక్స్‌ ఛైర్మన్‌, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు

IT Raids: హైదరాబాద్ గచ్చిబౌలి నానక్‌రాంగూడ గోల్ఫ్ ఎడ్జ్ భవనంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఫినిక్స్ సొసైటీ కార్యాలయంలో ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు గంటలపాటు సాగిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories