Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Malla Reddy: మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

Jyothi
Updated on: 22 Nov 2022 12:53 PM IST
IT Raids on Minister Malla Reddy House
X

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం యాభై బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీతో పాటు ఆయన కళాశాలలో కూడా సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కొడుకు, అల్లుడు ఇళ్లల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో ఒక బృందం సోదాలు నిర్వహిస్తుంది. కొంపల్లిలో ఆయనకు ఉన్న విల్లాలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story