IT Raids: తెలంగాణలో ఐటీ సోదాలు

IT Raids in Telangana
x

IT Raids: తెలంగాణలో ఐటీ సోదాలు

Highlights

IT Raids: హైదరాబాద్‌, వరంగల్‌, మెదక్‌, కీసర సహా 40చోట్ల రైడ్స్

IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని క్రిస్టియన్‌ మిషనరీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, మెదక్‌, కీసర, జీడిమెట్ల సహా 40చోట్ల రైడ్స్ జరుపుతున్నట్లు తెలుస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు అధికారులు. పన్ను ఎగవేత, చెల్లింపుల్లో అవకతవకలపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories