హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. 30 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టిన అధికారులు

IT Raids In Hyderabad
x

హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. 30 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టిన అధికారులు

Highlights

IT Raids: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్టలో సోదాలు

IT Raids: హైదరాబాద్‌ నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. 30 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్టలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు, కన్‎స్ట్రక్షన్‌ కార్యాలయాలు, బిల్డర్స్‌ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఐటీ రిటర్న్‎లకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories