IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్

IT Raids: ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీశాఖ తనిఖీలు

Jyothi
Published on: 13 Nov 2023 9:10 AM IST
IT Raids In A Pharma Company In Hyderabad
X

IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్

IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీశాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీశాఖ అధికారులు. ప్రముఖ ఫార్మా కంపెనీ యజమాని ఇళ్లు, ఆఫీస్‌, సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక కంపెనీ ఛైర్మన్, సీఈవో, కంపెనీ డైరెక్టర్‌ల నివాసాల్లో సోదాలు చేస్తున్న ఐటీశా‌ఖ డాక్యుమెంట్లను పరిశీలిస్తుంది.

Jyothi

Jyothi

Next Story