IT Raids: హైదరాబాద్ లో 35 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

IT Raids: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌..గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు

Jyothi
Published on: 2 May 2023 2:43 PM IST
IT Raids in 35 Areas in Hyderabad
X

IT Raids: హైదరాబాద్ లో 35 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

Jyothi

Jyothi

Next Story